Oct 22, 2009

అసెంబ్లీ కథ




  

అదొక విశాలమైన భవంతి. అందమైన గదులు, ఖరీదైన వస్తువులు, వేల మంది కష్టపడి పనిచేస్తే నిర్మించబడిది భవనం. అప్పటి హైదరాబాద్ కు నిజాం అయిన 6 నిజాం మీర్ మహ్బూబ్ ఆలి ఖాన్ జ్ఞాపకార్థం ఆయన 40 పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటానికి ఉద్దేశించబడి, 1913 సం" లో పూర్తిగా నిర్మించబడినది.అటుపైన హైదరాబాద్ టౌను హాలుగా కొనసాగేది. ఇదంతా 1905-1913 సం" మద్య జరిగిన కథ.తరువాత అనేకానేక మంది దేశ భక్తుల త్యాగ ఫలంగా మన దేశానికి స్వాతంత్ర్యం రావాటం జరిగింది.వారి చలువ వల్లనే మన దేశంలో ప్రజాస్వామ్యం పుట్టింది. తరువాతి కాలంలో ఇదే భవనం ఇప్పటి అసెంబ్లీ గా మార్చబడినది.


ఇంత వరకు కథ చాలా సుఖాంతంగా జరిగింది.అటుపైన మన రాజాకీయ నాయకులు అందులో అడుగు పెట్టారు.ఇక చూడండి నాసామిరంగా......

No comments: