

రాబోయే కంప్యూటర్లు తప్పుచేస్తే తోలు తీస్తాయేమో???


మీ కంప్యూటర్ ను మా సర్వీస్ సెంటర్ కే తీసుకురండి.


పాత కంప్యూటర్లు పడేయకండి.వాటిని ఇలా కూడా వాడొచ్చు.


కంప్యూటరే లోకం కాదురా బాబూ....


Share the Knowledge
నేను ఒక సామాన్య భారతీయ యువకుడిని.ఇప్పుడిప్పుడే బాధ్యతలు స్వీకరించి,వాటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ,జీవితానికి కొత్త మెరుగులు దిద్దుకోవడానికి,కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాను.స్వార్థం లేని స్నేహం అంటే ఇష్టపడతాను.స్వార్థపరులను చూసి జాలిపడతాను.చిన్నపిల్లల పైన ప్రేమ చూపుతాను.తెలిసిన విషయాలను నలుగురితో పంచుకుంటాను.మీకు తెలిసిన విషయాలు నలుగురికీ పంచమంటాను.ఎందుకంటే, జ్ఞాన్నాన్ని మాత్రమే మనం ఖర్చులేకుండా పక్కవారితో పంచుకోగలం...
No comments:
Post a Comment